Allu Arjun డ్యాన్స్, అడవి శేష్‍పై కామెంట్స్ తో వివాదాల్లో అనసూయ! | Telugu Oneindia

2023-11-08 24

నటి అనసూయ ఇటీవల కాలంలో సినిమాల్లో కన్నా వివాదాల్లోనే ఎక్కువుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ .. ఆ తరువాత యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా , హీరోయిన్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Recently, actress Anasuya seems to be more involved in controversies than in movies. Anasuya, who started her career as a news reader, later appeared in many different roles as an anchor, character artist and heroine.

#anasuyabharadwaj
#alluarjun
#adavishesh
#pushpa

~ED.234~CA.240~VR.238~